Author : Satya Narayana Sarma Rupenaguntla
Publisher : Panchawati Spiritual Foundation
ISBN 13 :
Total Pages : 259 pages
Book Rating : 4./5 ( download)
Book Synopsis స్వరచింతామణి(Svara Chintamani) by : Satya Narayana Sarma Rupenaguntla
Download or read book స్వరచింతామణి(Svara Chintamani) written by Satya Narayana Sarma Rupenaguntla and published by Panchawati Spiritual Foundation. This book was released on 2023-12-23 with total page 259 pages. Available in PDF, EPUB and Kindle. Book excerpt: స్వరచింతామణి యనే ఈ ప్రాచీనగ్రంథము పేరుకు తగినట్లు, చింతలను తీర్చే మణి వంటిది. దీని రచయిత శ్వేతకేతు యోగి. ఇది కూడను తంత్రశాస్త్ర విభాగమే. ఈ గ్రంథములో పిండోత్పత్తి, స్వరోత్పతి, కాలప్రమాణములు, నాడీసంధి, అజపాలక్షణము, స్వరకర్మ, వార, పక్ష, మాస, సంవత్సర స్వరములు, మూలస్వర విజ్ఞానము, నిత్యజీవితములో ఈ శాస్త్రము యొక్క వివిధములైన ఉపయోగములు, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దిన ఫలితములు, యుద్ధము, జూదము, ఉత్తమ స్త్రీ పురుష లక్షణములు, స్వప్నజ్ఞానము, వశీకరణము, సంతానము, రోగముల నిర్ధారణ, మరణసమయము, శకునములు, సాముద్రికజ్ఞానము మొదలైన అనేక విషయములు వివరించబడినది. `పంచవటి` నుండి వెలువడుచున్న 62 వ గ్రంథముగా దీనిని విడుదల చేస్తున్నాము.